న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరోసారి నెత్తురు పారింది. కాంగ్‌పోక్పి జిల్లాలో గుర్తు తెలియని దుండగులు జరిపిన మెరుపుదాడిలో ముగ్గురు చర్చి నేతలు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రాష్ట్రంలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయా సంఘాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో పాటు బంద్‌కు పిలుపునిచ్చాయి. థాడౌ బాప్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు చురచంద్‌పూర్‌లో జరిగిన ఒక సమావేశంలో పాల్గొని రెండు వాహనాల్లో తిరిగి వస్తున్నారు. బుధవారం కాంగ్‌పోక్పి-చురచంద్‌పూర్ […]

The post మణిపూర్‌లో ముగ్గురు చర్చి ఫాదర్ల కాల్చివేత..తీవ్ర ఉద్రిక్తత appeared first on Navatelangana.