అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రప్రభావం చూపుతోంది. అంతకు ముందు గాజాపై జరిపిన యుద్ధ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితినే చవిచూశాము. అలాగే కొద్ది రోజులే అయినా గతేడాది భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, దాడులు, ప్రతిదాడులు జరిగాయి. ఇలాంటి భయంకర వాతావరణాలు ప్రాణ, ఆస్తి నష్టాలకే పరిమితం కాకుండా, మనసు మీదా కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!మనం ప్రతిరోజూ ఆస్తి, ప్రాణ నష్టాల దృశ్యాలు, సోషల్ […]
The post మనసు మీదా యుద్ధ భయం appeared first on Navatelangana.








