– సూపర్‌కింగ్స్‌పై 8 వికెట్లతో ఘన విజయం– ఛేదనలో సాయి సుదర్శన్ ధనాధన్– చెన్నై 158/7 గుజరాత్ 162/2 వరుస ఓటముల నుంచి గుజరాత్ టైటాన్స్ పుంజుకుంది. చెన్నై సూపర్‌కింగ్స్ కంచుకోట చెపాక్‌లో 8 వికెట్ల తేడాతో ఆ జట్టుపై ఘన విజయం సాధించింది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో లోకల్ బారు సాయి సుదర్శన్ (87) ఛేదనలో దంచికొట్టాడు. సూపర్‌కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (74 నాటౌట్) అజేయ అర్థ సెంచరీ చేసినా సూపర్‌కింగ్స్ తొలుత […]
The post టైటాన్స్ అలవోకగా.. appeared first on Navatelangana.







