ఆత్మరక్షణలో బీజేపీ శ్రేణులు..ఆ పార్టీలోని బండి వ్యతిరేకులకు దొరికిన ఆయుధంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లునవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధిహైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్న తరుణంలో.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజరుకు రాజకీయంగా ఊహించని ‘సన్‌స్ట్రోక్’ తగిలింది. ఆయన కుమారుడు బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అత్యంత కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు […]
The post మోడీ టూర్ ముంగిట బండికి కష్టాలు appeared first on Navatelangana.
















