ఇరాన్ యుద్ధం సెగన్యూఢిల్లీ/రోమ్: ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులో తలెత్తిన తీవ్ర అంతరాయాలు ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. గత మూడు ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకుందని ఐక్యరాజ్యసమితి (యుఎన్‌) ఆహార ధరల సూచీ వెల్లడించింది. ఏప్రిల్ నెలలో ఈ సూచీ 1.6 శాతం పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఇది 2.5 శాతం అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. హార్ముజ్ జలసంధి మూసివేతతో రాకపోకలు నిలిచిపోవడం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసిందని […]

The post మూడేండ్ల గరిష్టానికి ప్రపంచ ఆహార ధరలు appeared first on Navatelangana.