‘‘తల్లి కావడం వల్ల.. భావోద్వేగ భద్రత, నమ్మకం, నిరంతరత ప్రాముఖ్యత గురించి నాకు మరింత అవగాహన కలిగింది. ఇది నాయకత్వంపై నా అవగాహనను కూడా మార్చింది. నేను మరింత సహనంతో, మరింత అంతర్దృష్టితో ఉన్నాను. వృత్తిపరంగా కనిపించే దానికంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంటుందని మరింతగా గ్రహించాను. మనం చెప్పే దానికంటే పిల్లలు చాలా ఎక్కువ గ్రహిస్తారని మాతృత్వం చాలా త్వరగా తెలియజేస్తుంది. వారు తమ చుట్టూ ఉన్న వాతావరణాలకు, భావోద్వేగాలకు, ప్రవర్తనకు, భరోసాకు […]
The post మరింత సహనం, అంతర్దృష్టి appeared first on Navatelangana.














