
హైదరాబాద్: బిగ్ బాస్ ఫేం, సినీ నటి అషురెడ్డి కుటుంబంపై నాన్ బెయిల్ బుల్ కేసు నమోదయ్యాంది. పెళ్లి పేరుతో నమ్మించి రూ 9.5 కోట్లు మోసం చేసిందని ధర్మేంద్ర కుటుంబం ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫాట్లు, కారు, గిఫ్టుల రూపంలో రూ. 9.5 కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. తన కుమారుడిని మోసం చేసిందని తన తండ్రి సత్యనారాయణ, అషురెడ్డి సోదరి దివ్యారెడ్డికి రూ. 50 లక్షలు ఇచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2018 లో అషురెడ్డి, ధర్మేంద్రల మధ్య పరిచయం ఏర్పడింది. ఇరుకుటుంబాలు వేణుస్వామితో జాతకాలు సైతం చూపించారు. సడన్ గా ధర్మేంద్రతో పెళ్లికి నిరాకరించడంతో ధర్మేంద్ర డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అషురెడ్డి డబ్బులు ఇవ్వకపోగా తిరిగి కేసు పెడతానని బెదిరించి ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బాయ్ ఫ్రెండ్ జయంత్ తో కలిసి డ్రామా ఆడిందని బాధితుడు ధర్మేంద్ర అన్నారు. ఛీటింగ్ ఆరోపణలపై అషురెడ్డి స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని, పెళ్లి పేరుతో రూ. 9.83 కోట్లు కాజేశాననేది అవాస్తమని అన్నారు.
తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని, ధర్మేంద్ర కుటుంబానికి అషురెడ్డి హెచ్చరించారు. అషురెడ్డిని ఆమె తల్లే చెడగొడుతుందని, ధర్మేంద్రకు పెళ్లి అయిందని తెలిసినా..పెళ్లికి అషురెడ్డి తల్లి ఒప్పకుందని అన్నారు. ధర్మేంద్ర కుటుంబానికి కాల్ మనీ కేసుతో సంబంధాలున్నాయని, ధర్మేంద్ర నుంచి అషురెడ్డి డబ్బులు తీసుకున్నది వాస్తవమేనని తెలియజేశారు. కానీ, తన కూతురు అమాయకురాలని, అమ్మ చెప్పినట్టే అషురెడ్డి
















