నవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్. ఎం. రామ్ ప్రసాద్, డాక్టర్. పి. ఝాన్సీ రాణి ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని మంగళవారం నారంవారిగూడెం లో నిర్వహించారు. రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ పంటల దిగుబడులు, భూసార పరిరక్షణ, మార్కెట్‌ కు అనుగుణమైన సాగు విధానాలపై మార్గదర్శనం చేశారు. డాక్టర్. ఎం. రామ్ ప్రసాద్ మాట్లాడుతూ భూసార పరీక్షల ఆధారంగా నేల స్వభావానికి తగిన ఎరువుల మోతాదును ఉపయోగించాలని రైతులకు […]

The post నారంవారిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం appeared first on Navatelangana.