రూ.30 లక్షలకు ప్రశ్నాపత్రం కొనుగోలు! గురుగ్రామ్ వైద్యుడి నుంచి పొందిన రాజస్తాన్ సోదరులుపరీక్షకు వారం ముందే ఈ వ్యవహారంసికార్ కేంద్రంగా దేశవ్యాప్తంగా లీక్దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలుఇప్పటికి ఐదుగురి అరెస్ట్ న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ-2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో దర్యాప్తు ముమ్మరమవుతోంది. రాజస్తాన్‌లోని జామ్వా రామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్, దినేష్ బివాల్ అనే ఇద్దరు సోదరులు పరీక్షకు వారం ముందే హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఓ డాక్టర్ నుంచి రూ.30 లక్షలకు […]
The post నీట్ పై కదులుతున్న డొంక appeared first on Navatelangana.














