పరీక్షా వ్యవస్థను కుదిపేస్తున్న కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే లీకేజీలుతాజాగా రాజస్తాన్‌లో నీట్ యూజీ-2026 ప్రశ్నపత్రం లీక్మోడీ సర్కారుపై దేశవ్యాప్తంగా విమర్శల వెల్లువవరుస పేపర్ లీక్‌లపై ప్రతిపక్షల ఆగ్రహంన్యూఢిల్లీ : దేశంలో అత్యంత కీలకమైన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ-2026 పేపర్ లీక్ వ్యవహారం కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. రాజస్తాన్‌లో పరీక్షకు 42 గంటల ముందే ప్రశ్నలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టినట్టు బయటపడటంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దేశవ్యాప్తంగా పరీక్షను […]
The post నీట్ పేపర్ లీక్‌తో దేశవ్యాప్తంగా కలకలం appeared first on Navatelangana.













