– ఏప్రిల్‌లో గెలల ధర రూ.23,501– పామాయిల్ రైతుల్లో పెరిగిన ఆశలునవతెలంగాణ – అశ్వారావుపేటఏప్రిల్ నెలలో సేకరించిన పామాయిల్ గెలల ధరను టన్నుకు రూ.23,501గా ఆయిల్ ఫెడ్ పాలక మండలి శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. మార్చి నెలలో టన్ను గెలల ధర రూ.23,005గా ఉండగా, ఏప్రిల్ నెలకు రూ.23,501గా నిర్ణయించడంతో టన్నుకు రూ.496 పెరుగుదల నమోదైంది. గత నాలుగు నెలలుగా గెలల ధరలు నెలనెలా పెరుగుతూ రావడం పామాయిల్ రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. గెలల దిగుబడులు […]
The post నెలనెలా పెరుగుతున్న గెలల ధరలు appeared first on Navatelangana.











