చేతులు కలిపిన మాజీ ప్రధానులుఇజ్రాయిల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణలుటెల్ అవీవ్ : ఈ ఏడాది చివరలో ఇజ్రాయిల్‌లో జరగబోయే ఎన్నికలలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను ఓడించేందుకు ఆయన రాజకీయ ప్రత్యర్థులు చేతులు కలిపారు. మాజీ ప్రధానులు నెఫ్తానీ బెన్నెట్, ఎయిర్ లపిడ్ ఆదివారం ప్రకటనలు విడుదల చేస్తూ తమ పార్టీల (బెన్నెట్ 2026, దేర్ ఈజ్ ఏ ఫ్యూచర్) విలీనాన్ని ప్రకటించారు. తలో దారి పట్టిన ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసే ఉద్దేశంతో వీరు కూటమిగా ఏర్పడ్డారని రాజకీయ […]
The post నెతన్యాహూను ఓడిస్తాం appeared first on Navatelangana.
















