52మందితో ప్రాథమిక జట్లను
 ప్రకటించిన బ్రెజిల్,అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ 2026రోమ్: ఫిఫా ప్రపంచకప్ 2026కు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా,మాజీ ఛాంపియన్ బ్రెజిల్ జట్లు ప్రాథమిక జట్ల ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి.ఈ రెండు జట్లు 52మంది ఆటగాళ్లను ఫిఫా ప్రపంచకప్ కోసం ఎంపిక చేశాయి. ఈ ఆటగాళ్ల లో 18మందితో షార్ట్ లిస్ట్ ను టోర్నీ ప్రారంభం నాటికి ప్రకటించాల్సి ఉంది.బ్రెజిల్ తరఫున అత్యదిక గోల్స్ కొట్టి,గత మూడేళ్లుగా గాయాలతో ఇబ్బంది పడుతున్న నెయ్ మార్ ను ఎంపిక […]

The post నెయ్ మార్, మెస్సీలకు చోటు appeared first on Navatelangana.