నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్నర్సింగ్ అనేది ఒక వృత్తి కాదు మానవ సేవ అనీ, రోగులకు చికిత్సలో సహకరిస్తూనే వారికి ధైర్యం, భరోసా, ఆశను కల్పించేది నర్సులేనని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కొనియాడారు. మంగళవారం హైదరాబాద్లోని కోఠిలో గల ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్లో ఆరోగ్యశాఖలో ఉద్యో గాలు పొందిన 1919 మంది నర్సింగ్ ఆఫీసర్లకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి […]
The post నర్సింగ్ వృత్తి కాదు మానవసేవ appeared first on Navatelangana.












