నవతెలంగాణ-తుంగతుర్తితుంగతుర్తి డివిజన్ పరిధిలో ఈ యాసంగిలో 98 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ ఏడాది గతానికి భిన్నంగా వరి పంటలకు చీడ పీడల దాడి ఎక్కువగా ఉండడంతో తాము వేసిన పంటను రక్షించుకునేందుకు రైతన్న నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఎన్నో కష్ట నష్టాలకోర్చి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చిన రైతన్నకు అక్కడ భంగపాటు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన తరువాత తాము పడుతున్న కష్టాలు అన్నీ […]
The post నత్తనడకన ధాన్యం కొనుగోలు ప్రక్రియ.. భయం గుప్పిట్లో అన్నదాతలు appeared first on Navatelangana.













