అమెరికా-ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంతో ఇరాన్ అల్లాడిపోతోంది. అగ్రరాజ్యంపై తన శక్తిమేరకు పోరుడుతోంది. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బాంబు పేలుళ్లు, తుపాకుల శబ్దాల నడుమ ఆ దేశం అట్టుడికిపోతుంది. ఇంకా కండ్లు కూడా తెరవని పసిప్రాణాలను కూడా ఆ యుద్ధం వదల్లేదు. ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టి గంట కూడా పూర్తికాక ముందే వారి ప్రాణాలను హరించాలనుకున్నారు. కానీ ఓ నర్సు ఎంతో ధైర్యంతో ఆ పసికందులను కాపాడింది. తన ప్రాణాలకు తెగించి ఆ బిడ్డలను […]
The post ఓ నర్సు సాహసం.. appeared first on Navatelangana.














