నవతెలంగాణ – హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. మైనింగ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి వినీశ్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన వినీశ్‌ను ఓయూ సిబ్బంది గాంధీ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. ఈ ఘటప పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

The post ఓయూలో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం appeared first on Navatelangana.