నవతెలంగాణ – కాటారంకాటారం మండలం లోని పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం భరోసా టీం, షీ టీం సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు చైల్డ్ సేఫ్టీ, చైల్డ్ ప్రొటెక్షన్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బాలల రక్షణకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా వివరించారు. ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్ (బాల్య వివాహాలు) వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక సమస్యలను తెలియజేస్తూ, అటువంటి సంఘటనలు కనిపించినప్పుడు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. […]

The post పాలిటెక్నిక్ విద్యార్థినీలకు చైల్డ్ సేఫ్టీపై అవగాహన appeared first on Navatelangana.