మీసేవా, ఆర్టీఏ సర్వీసులపై ప్రభావం మారిన టెండర్ సంస్థఏడాదిగా టెక్నాలజీనిబదలాయించని పాత టెండర్‌దారుడుసీసీఎస్‌లో కేసుపెట్టిన ఈఎస్‌డీట్రాన్సాక్షనల్ అనలిస్ట్స్ సంస్థ ప్రాజెక్ట్స్ చీఫ్ అరెస్ట్‌పరారీలో ఆ సంస్థ సీఈఓ, ప్రాజెక్ట్ మేనేజర్‌నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో పౌరసేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా మీ-సేవా, ఈ-సేవా, ఆర్టీఏ సర్వీసులు పెండింగ్‌లో పడుతున్నాయి. ఏడాది కాలంగా ఈ వ్యవహారం పాక్షికంగా జరుగుతూనే ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఏడాది క్రితం ఈ ఆన్‌లైన్ సేవలకు సంబంధించిన టెండర్లను తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సేవల పంపిణీ […]
The post పౌరసేవలకు అంతరాయం appeared first on Navatelangana.







