నవతెలంగాణ-కుభీర్ బుధువారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితల్లో మండల కేంద్రమైన కుభీర్ కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థిని ఎస్ వర్ష 568/600 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో కుభీర్ ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థిని రచిత 555 మార్కులు సాధించారు.  కస్తూరిబా గాంధీ టి పూజ 554 మార్కులు సాధించి మూడో స్థానంలో నిలిచారు. మండలంలో మొత్తం 286 మంది విద్యార్థులకు 285 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 99.65% […]

The post పది ఫలితాల్లో కస్తూర్బా గాంధీ విద్యార్థుల ప్రభంజనం appeared first on Navatelangana.