ఫలితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణతబాలికలు 96.26 శాతం, బాలురు 94.07సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10 శాతం పాస్‌5,731 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణతములుగు ఫస్ట్‌…హైదరాబాద్‌ లాస్ట్‌ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో పదోతరగతి పరీక్షా ఫలితాల్లో 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2.19 శాతం అధిక ఉత్తీర్ణతతో బాలుర కంటే బాలికలుపై చేయి సాధించారు. బాలికలు 96.26 శాతం, బాలురు 94.07 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పాఠశాలల యాజమాన్యాల వారీగా చూస్తే సాంఘిక సంక్షేమ […]

The post పదిలో అమ్మాయిలదే పైచేయి appeared first on Navatelangana.