ఓటింగ్ నుంచి సామాజిక బాధ్యత వరకు అన్నింటా నిరాశ, నిస్పృహలు గ్రామాల్లో వెల్లివిరుస్తున్న రాజకీయ భాగస్వామ్యం, పరస్పర సహకారం తెలంగాణ సామాజిక-ఆర్థిక, రాజకీయ కుల సర్వే (సీపెక్) వెల్లడినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఒకే వీధిలో ఉంటారు… ఒకే అపార్ట్‌మెంట్లో పక్కపక్క ప్లాట్లల్లో నివసిస్తుంటారు. కాని ఒకరి పేరు మరొకరికి తెలియదు… ఎదురుపడ్డప్పుడు మొహమాటానికి హలో అని పలకరించు కుంటారు. రాజకీయ చైతన్యం, పౌరస్పందన అంతంత మాత్రమే. హైదారాబాద్‌తో పాటు రాష్ట్రంలోని టూటైర్ నగరాల్లోని పరిస్థితి ఇది. తెలంగాణ […]
The post పట్టణాల్లో కొరవడిన రాజకీయ చైతన్యం appeared first on Navatelangana.








