విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు విమానంలో ఉచిత ప్రయాణంహామీ అమలు చేసిన ఊటుకూరు ఫౌండేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు విద్యార్థుల వెంట ఎంఈఓ దామాల పుల్లయ్య నవతెలంగాణ – బోనకల్ ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ప్రధమ ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ఉచిత విమాన ప్రయాణం చేసి విద్యార్థులలో ఆలోచనలు పట్టుదలను కల్పించారు. ఊటుకూరు ఫౌండేషన్ అధ్యక్షుడు ఊటుకూరి నాగేశ్వరరావు విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు చేసి మంగళవారం చూపించారు. మండల పరిధిలోని తూటికుంట్ల ప్రాథమిక పాఠశాలలో 12 మార్చి […]

The post పదిలో ప్రధమ స్థానాలు సాధించిన విద్యార్థులకు బంపరాఫర్ appeared first on Navatelangana.