నవతెలంగాణ – హైదరాబాద్ : వెండితెరపై వందలాది చిత్రాలలో తనదైన నటనతో, హాస్యంతో కోట్లాది మందిని నవ్వించిన సీనియర్ నటి పావలా శ్యామల జీవితం నేడు కన్నీటి సుడిగుండంగా మారింది. వృద్ధాప్యం ఒకవైపు, తీవ్ర అనారోగ్యం, ఆర్థిక కష్టాలు మరోవైపు ఆమెను వెంటాడుతున్నాయి. నిన్న రాత్రి కూకట్పల్లిలోని ఒక ప్రయివేటు ఆస్పత్రికి గుండెనొప్పితో వెళ్లిన ఆమెకు, చేతిలో డబ్బుల్లేవనే కారణంతో అక్కడి సిబ్బంది బయటకు పంపించేశారు. క్యాబ్ డ్రైవర్ సైతం ఆమెను అర్ధరాత్రి నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోవడం […]
The post పెద్ద మనసు చాటుకున్న దిల్ రాజు.. appeared first on Navatelangana.
















