వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగంలో వేగంగా సంస్కరణలు తెలంగాణ దూకుడునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మారుతున్న కాలానికి తగినట్టు మారితేనే మనుగడ సాధ్యమవుతుంది. ఈ క్రమంలోనే విద్యా రంగంలోనూ పలు సంస్కరణలకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విద్యా శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పిల్లలంతా బడుల్లో ఉండడమే కాదు. పెద్దలు సైతం అక్షరాలు నేర్చుకోవాలనీ, ఆధునిక కాలపు అవసరాలకు తగినట్టు తమను […]

The post పెద్దల చదువుకు పెద్ద పీట appeared first on Navatelangana.