దేవాదాయ శాఖలో 20 ఏండ్లుగా తిష్టసర్కారు ఏదైనా ఆ పోస్టుల్లో ఆ అధికారులేఅక్కడ పాతుకుపోయి శాఖపై ఆధిపత్యంబదిలీల కోసం మొరపెట్టుకుంటున్న ఇతర ఉద్యోగులు నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్సాధారణంగా మూడేండ్లకొసారి ప్రభుత్వ ఉద్యోగ బదిలీలు జరుగుతుంటాయి. అదేందో కానీ రాష్ట్ర దేవాదాయ శాఖలో రెండు దశాబ్దాలుగా కొంత మంది అధికారులు తిష్ట వేయడం చర్చనీయాంశమవుతున్నది. ఎన్ని విమర్శలొచ్చినా వారు మాత్రం కుర్చీ వదలట్లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వారి స్థానం పదిలమే. ప్రభుత్వంతో సంబంధం లేదు. పార్టీలతోనూ సంబంధం […]
The post పీఠాలు పదిలం! appeared first on Navatelangana.













