న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ‌ధరల పెంపునకు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. చమురు ధరలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచేది లేదని ఎన్నికలకు ముందు పదే పదే చెప్పిన మోడీ సర్కార్‌ ‌తాజాగా తన వర్గాలతో పెట్రో బాదుడుకు అనుగుణంగా ప్రకటనలు చేయిస్తోంది. చమురు కంపెనీలకు లక్షల కోట్ల నష్టం వస్తుందని ఇటీవల కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్‌ ‌సింగ్‌ ‌పూరి ప్రకటన చేయగా.. తాజాగా ఆర్‌‌బిఐ గవర్నర్‌ అదే తరహాలో మాట్లాడారు. పశ్చిమాసియాలో నెలకొన్న […]

The post పెట్రో బాంబ్‌ తప్పకపోవచ్చు..! appeared first on Navatelangana.