రాష్ట్ర మంత్రి సీతక్కనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌పిల్లల సమగ్ర ఎదుగుదలలో మేఘాలయ రాష్ట్రం మెరుగైన ఫలితాలను సాధిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అభినందించారు. బుధవారం మంత్రితో పాటు ఆ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, జాయింట్ డైరెక్టర్ మోతి మేఘాలయలో అధికారిక పర్యటన నిర్వహించారు. అక్కడ అమలవుతున్న అంగన్వాడి సేవలు, వినూత్న కార్యక్రమాల అనుభవాలను అధ్యయనం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, చిన్నారుల అభివృద్ధి కోసం […]
The post పిల్లల సమగ్ర ఎదుగుదలలో.. మేఘాలయ మెరుగైన ఫలితాలు appeared first on Navatelangana.














