
విలనిజం అయినా, క్యారెక్టర్ రోల్ అయినా.. తనదైన పవర్‌ఫుల్ నటనతో స్క్రీన్‌పై మ్యాజిక్ చేసే నటి వరలక్ష్మి శరత్‌కుమార్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో వర్సటైల్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సరికొత్త, భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో డైరెక్ట్ సంజీవ్ మేగోటి తెరకెక్కించిన తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ మూవీ మే 22న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మ్రో కీల్క పాత్ల్రో న్టించిన కృష్ణసాయి బర్త్ డే సందర్భంగా అభిమాన నటుడు సూప్ స్టార్ కృష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెష్ల్ సాంగ్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ ‘ వరలక్ష్మి శరత్‌కుమార్ , నవీన్ చంద్ర చంద్ర క్రేజీ కాంబినేష్న్ అంద్రిని ఆక్ట్టుకుంటుంది. ’చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ఇదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. దీనికి హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి మునుపెన్నడూ చూడని కొత్త అనుభూతిని అందించబోతున్నాం‘ అని అన్నారు.











