మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతముంబయి : రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై భారీ జరిమానా పడింది. ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్‌రూమ్‌లో రియాన్ పరాగ్ వేపింగ్ (దూమపానం) చేస్తూ కనిపించాడు. రియాన్ పరాగ్ ఈ సిగరేట్ కాల్చుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఫీల్డ్ అంపైర్లు తన్మరు శ్రీవాస్తవ, నితిన్ మీనన్‌లు ఈ అంశాన్ని మ్యాచ్ రిఫరీకి రిపోర్టు చేయలేదు. సోషల్ మీడియాలో పొగ తాగుతున్న దృశ్యాలు వైరల్ కావటంతో […]
The post పరాగ్‌కు జరిమానా appeared first on Navatelangana.













