వేసవి సెలవుల్లో హెచ్ఎంలకు పర్యవేక్షణ బాధ్యతలునవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల టివితోపాటు వివిధ వస్తువులను గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అలాగే మరికొన్ని పాఠశాలల్లో ఆకతాయిలు మద్యం సేవించి,మద్యం సీసాలు పగలదొట్టడం ఏటా పరిపాటిగా మారుతుంది.మండలంలో 5 జిల్లా పరిషత్,ఒక మోడల్ స్కూల్,ఒక కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాల,రెండు ప్రాథమికోన్నత,28 ప్రాథమిక పాఠశాలున్నాయి. వేసవి సెలవుల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ […]

The post ప్రభుత్వ పాఠశాలల్లో వస్తువులు పైలం appeared first on Navatelangana.