విలక్షణ నటుడు జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’తో రాబోతున్నారు. లయ, హతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో ఆసక్తిని రేకెత్తించిన టీం, ఇప్పుడు థ్రిల్లింగ్ టీజర్‌ని లాంచ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో జగపతి బాబు మాట్లాడుతూ, ‘ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, యూనిట్ అందరూ […]
The post ప్రేక్షకులను థ్రిల్ చేసే ఓల్డ్ మ్యాన్.. యంగ్ గర్ల్ కాన్సెప్ట్ appeared first on Navatelangana.














