నవతెలంగాణ-తుంగతుర్తిప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సింది.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలేనని.. ప్రజారోగ్యమే ప్రథమ లక్ష్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పని చేయాలని(ఎన్సివిబిడిసి) జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసిద్ద్ అన్నారు.మంగళవారం ప్రజాపాలనా.. ప్రగతి ప్రణాళికలో భాగంగా రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని,తుంగతుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి మాట్లాడారు.ఈ మేరకు అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ అమలుపై సమీక్ష నిర్వహించి,జాతీయ కీటక జనిత వ్యాధులపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. తుంగతుర్తి మండల పరిధిలోని,వసతి గృహాలలో దోమల నివారణ కోసం ఏం […]
The post ప్రజారోగ్యమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లక్ష్యం: జిల్లా ప్రోగ్రాం అధికారి డా.ప్రసిద్ద్ appeared first on Navatelangana.













