తల్లికి తెలియకుండా రూ1.5 లక్షలకు విక్రయంబిడ్డ మృతిచెందినట్టు చెప్పిన నర్సులుమెదక్ కేర్ ఆస్పత్రిలో దారుణ ఘటననలుగురికి రిమాండ్.. ఆస్పత్రి సీజ్‌నవతెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధిప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళకు ఆడశిశువు జన్మించగా.. తల్లికి తెలియకుండా పసికందును అమ్మేశారు. బిడ్డ మృతిచెందిందని నర్సులు మాయమాటలు చెప్పి విక్రయించిన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ పట్టణ సీఐ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ తండాకు చెందిన నస్రా […]
The post ప్రసవానికి వస్తే పుట్టిన శిశువును అమ్మేశారు appeared first on Navatelangana.











