ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్‌ ధర రూ.30 లక్షలుమెక్సికోలోనూ సగటు టికెట్‌ ధర రూ.1 లక్షతీవ్ర అసంతప్తిలో ఫుట్‌బాల్‌ అభిమానులు నవతెలంగాణ -క్రీడావిభాగం2026 ఫిఫా ప్రపంచకప్‌ జూన్‌ 11 నుంచి ఆరంభం కానుంది. ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌ మెక్సికోలోని ఎస్టాడియో బెనెర్టె స్టేడియంలో జరుగనుంది. ఆతిథ్య మెక్సికో, దక్షణాఫ్రికాలు ఆరంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ప్రపంచకప్‌లో 104 మ్యాచ్‌లు జరుగనుండగా.. అమెరికా వేదికగా 11 నగరాల్లో అత్యధిక మ్యాచ్‌లు షెడ్యూల్‌ చేశారు. మెక్సికోలో మూడు స్టేడియాల్లో ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. […]

The post ఫిఫా టికెట్ల దందా appeared first on Navatelangana.