నవతెలంగాణ-వర్ధన్నపేటవరంగల్ నగరంలో ఈనెల 6న నిర్వహించబోయే రైతు సంగ్రామ సదస్సుకు పోస్టర్ ను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆవిష్కరించారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. రైతు సమస్యలపై జరుగు సదస్సుకు ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు తూల్ల కుమారస్వామి, పట్టణ అధ్యక్షులు గోధుమల మధుసూదన్, ఏనుమాముల మార్కెట్ […]

The post రైతు సదస్సు పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి appeared first on Navatelangana.