రైతు పండించిన చివరి గింజ వరకు తన ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది..మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ నవతెలంగాణ-నెల్లికుదురు రైతులు రాజులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని రైతు పండించిన చివరి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తెలిపారు. మంగళవారం వావిలాల  గ్రామ సర్పంచ్ గోగుల మమత ప్రశాంత్ తహసిల్దార్ చందా నరేష్  కలిసి పిఎసిఎస్ శ్రీరామగిరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

The post రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం appeared first on Navatelangana.