మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌తెలంగాణలో శాంతిభద్రతలు క్ష?ణిెంచాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్ విమర్శిం చారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న నేరాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని రాజకీయ కక్షసాధింపులు, ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం మళ్లించడం వల్లే, ప్రజల భద్రత గాలిలో కలిసిపోయిందన్నారు. హైదరాబాద్‌లోని […]
The post రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి appeared first on Navatelangana.
















