రాణి పరిమళభరితం రాగయుతంగా భావ యుక్తంగా సాగిపోయి పరిమళాలలో తేలిపోయే దానిలోమనోహరమైన మంద వికాసం సృష్టించు గాలి తరగ లునిరంతరం సాగిపోయే జీవన వ్యాఖ్యానాన్ని సరైన ప్రభావం మనోహరమైనది సూచించారుఅందాలోకించే చంద్రుని నవ్వుమనసుకు ఇంపైన చల్లని పువ్వుగా పేర్కొన్న ఈవేళ పరిమళంఅద్భుతం అమోఘం ఆనందం అనంతమైన చుక్కల మధ్య నవ్వులు వెదజల్లే మానవీయ సౌందర్యానికిఅద్భుతమైన ఆకాశ సౌందర్యం తోడైందిచంద్రుని ముఖం బిల్ల ఆకాశదేశానికి ప్రాతినిధ్యం అయిందిడా.అంజనా శ్రీ కంభం బోనగిరి కోట, 7702537453
The post రాత్రి పూసిన appeared first on Navatelangana.
















