నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి మంచి ప్రదర్శన చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ గాయం కారణంగా స్వదేశం ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లాడు. చేతి వేలి గాయానికి సంబంధించిన స్కానింగ్, తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం అతను ఇంగ్లండ్‌కు పయనమైనట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 18న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ గాయపడ్డాడు. […]
The post రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్.. appeared first on Navatelangana.











