నవతెలంగాణ – కాటారంకాటారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల ఆవేదన ఆగ్రహంగా మారింది. గత ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో సోమవారం అంబేద్కర్ సెంటర్ వద్ద పెద్దఎత్తున ధర్నాకు దిగారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా కార్మికులు మాట్లాడుతూ..నెలల తరబడి జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. “రోజూ గ్రామాన్ని శుభ్రంగా […]
The post రహదారిపై జీపీ కార్మికుల ఆందోళన appeared first on Navatelangana.










