ఎండాకాలం కావడంతో ముందుకురాని దాతలుఎలాంటి అనుమానాలూ అక్కర్లేదంటున్న వైద్య నిపుణులుఐపీఎం సహా చాలా బ్లడ్‌ బ్యాంకుల్లో సమస్యతలసేమియా బాధితులకు తప్పని తిప్పలునవతెలంగాణ-సిటీబ్యూరోరక్తదానం చేయడం గొప్ప దానంగా పరిగణిస్తారు. ఒకరు రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాన్ని కాపాడొచ్చు. అందుకే రక్తదానం చేసే వారిని ప్రాణదాతలుగా పేర్కొంటారు. అయితే, గ్రేటర్‌ హైదరాబాద్‌లో రక్తం నిల్వలు పడిపోయాయి. రక్తం అవసరమయ్యే వారి సంఖ్య పెరుగుతుండగా.. ఇందుకు అనుగుణంగా రక్త సేకరణ లేకపోవడంతో రక్తం నిల్వలు తగ్గుతున్నాయి. దీంతో తలసేమియా బాధితులకు […]

The post రక్తం నిల్వల కొరత appeared first on Navatelangana.