– 1:4 నిష్పత్తిలో ప్రతిపాదనలు పంపండి : ఉప ముఖ్యమంత్రి భట్టినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రంలో మూడేండ్ల క్రితం బ్రిడ్జిలు నిర్మించినప్పటికీ వాటికి అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడం మూలంగా అవి నిరుపయోగంగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని రూ.148 కోట్లతో వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ వర్క్స్ […]
The post రూ.148 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం appeared first on Navatelangana.














