‘తను తానేనని నిరూపించుకోవడం మనిషి నిరంతర యాతన మరొక అంతులేని తంతు. అనవసరానికి అవసరానికి అత్యవసరానికి రుజువులు అడిగే దేశంలో.. శవాలు లేచి నడచి రావడంలో వింతేమీ లేదు. అమానవీయత రాజకీయమై అలవికాని నిబంధనలు రాజ్యాన్నేలుతున్నప్పుడు, సమాధుల నుండి కుళ్లిన ధృవీకరణ పత్రం లేచిరాక తప్పడం లేదు’ మాటూరి సమతా సాహితి దు:ఖ కవితా పంక్తులివి. వాస్తవ ఘటనకు అద్దం పడుతున్న ఆవేదనాక్షరాలు. ఇప్పటికే సంఘటనేమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది. బహుశా మనకు ఒక సాధారణ సమస్యగానే […]

The post రుజువు ‌కోసం… appeared first on Navatelangana.