భద్రతను గాలికి వదిలిన సీఆర్‌పీఎఫ్‌నవతెలంగాణ- నాగార్జునసాగర్‌నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యామ్‌కు అతి సమీపంలో చేపల వేట కొనసాగుతోంది. అడ్డుకట్ట వేయాల్సిన సీఆర్‌పీఎఫ్ బలగాలు తాము సైతం అన్నట్టుగా చేపల వేటలో ఆసక్తి చూపుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాగార్జునసాగర్ డ్యాం సమీపంలో చేపల వేట పూర్తిగా నిషేధం ఉంది. అయినా డ్యామ్ గేట్లకు అతి దగ్గరగా పుట్టీలలో చేపల వేట జరుగుతోంది. ఈ విషయంలో డ్యామ్ భద్రత విధులు నిర్వర్తించే కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు, ఇరిగేషన్ అధికారులు […]
The post సాగర్ డ్యామ్ సమీపంలో చేపల వేట appeared first on Navatelangana.










