– ఆ పార్టీ తెలంగాణ ఎంపీలు బానిసలు– సీఎం రేవంత్‌రెడ్డి కర్కోటకుడు– కేసీఆర్‌ మరమనిషి..ఆయనో బందీ..– అక్క నుంచి అమ్మగా పరిణితి చెందా: కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు– ఘనంగా తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌) ఆవిర్భావంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్ర రాజకీయ చిత్రంలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. మాజీ సీఎం కేసీఆర్‌ తనయ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌)గా అధికారికంగా ప్రకటించారు. మేడ్చల్‌ […]

The post సామాజిక న్యాయానికి బద్ధవ్యతిరేకి బీజేపీ appeared first on Navatelangana.