నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని సావర్ గావ్ గ్రామపంచాయతీ పరిధిలోని పలు అభివృద్ధి పనులను కామారెడ్డి జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్ మంగళవారం పరిశీలించారని ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్ గ్రామంలోని అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేశారు. మొదటగా గ్రామంలోని ఉపాధి హామీ పనులను నిర్వహిస్తున్న ప్రదేశానికి వెళ్లి కూలీలతో మాట్లాడారు. కూలీల సంఖ్యను రికార్డులను పరిశీలించారు. సీసిటీ పనుల గురించి గ్రామ […]
The post సావర్ గావ్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా పరిషత్ సీఈఓ appeared first on Navatelangana.













