ప్రకృతి ఆధారిత పద్ధతులలో పంటలు సాగు చేయాలి: చెరుపు వరి పరిశోధన శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య నవతెలంగాణ – జక్రాన్ పల్లి సేంద్రియ పద్ధతిని పాటించండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందండి ప్రకృతి ఆధారిత పద్ధతులలో పంటలు సాగు చేయాలని ప్రాంతీయ చెరుకు వరి పరిశోధన శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని 30 ఏప్రిల్ 2026 నుండి 23 […]
The post సేంద్రీయ పద్ధతిని పాటించండి.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందండి appeared first on Navatelangana.












