ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంనామినేటెడ్ విధానం తేవాల్సిన అవసరమేంటీ? : తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు మాజీ చైర్మెన్ రవీందర్‌రావునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ప్రభుత్వం జారీ చేసిన 597 జీవో ద్వారా సహకార సంఘాల పాలక వర్గాల రద్దు సరైంది కాదనీ, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు మాజీ చైర్మెన్ కొండూరు రవీందర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. ప్రజలచేత ఎన్నుకోబడిన పాలకవర్గాలను రద్దు చేసి నామినేటెడ్ విధానాన్ని […]
The post సహకార సంఘాల పాలకవర్గాల రద్దు appeared first on Navatelangana.












