బౌద్ధ ప్రామాణిక గ్రంథాల నుండి విషయాలు సేకరించి నేనిక్కడ చర్చించడం లేదు. యువరాజు సిద్ధార్థుడు బుద్ధుడు ఎలా అయ్యాడు? అనే విషయం- ఆయన జీవితంలోని కొన్ని సంఘటనల్ని పరిశీలిస్తూ, ఆయా సందర్భాలలో ఆయన ఎలా స్పందించాడో తెలుసుకుందాం. ఆ స్పందనల్లో క్రమక్రమంగా ఆయనలో వచ్చిన మార్పును, ఆ పరిణామక్రమాన్ని పరిశీలిద్దాం. ఒక సామాన్య రాజకుమారుడు అసమాన్య మేధావిగా, సంఘ సంస్కర్తగా, ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన యుగ పురుషుడిగా ఎలా తయారయ్యాడు? – అన్నది తెలుసుకోవాలంటే అతి సున్నితమైన, […]
The post సిద్ధార్థుడి నుంచి బుద్ధుడి దాకా పరిణామక్రమం appeared first on Navatelangana.












